Bigg Boss Telugu 5 : కాజల్, సిరిలకు దిమ్మతిరిగే షాక్.. మా ఇష్టం అంటూ రెచ్చిపోయి..!| Filmibeat Telugu

2021-10-15 1

Bigg Boss Telugu 5 Episode 40 : Captaincy task is finished in the house. Actor Vishwa has won Captaincy second time in the house.
#BiggBosstelugu5
#AnchorRavi
#Shannu
#AneeMaster
#SiriHanmanth
#SwethaVarma
#PriyankaSingh
#VJSunny
#RJKajal
#Lobo
#SriramChandra
#Priya
#Shanmukh
#BiggBosselimination


బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇంట్రెస్టింగ్ గ నడుస్తూఉంది. హౌస్‌లో ఆరోవారం కెప్టెన్ పోటీదారుల టాస్క్ హాట్ హాట్ గ సాగింది. ఇక 40 va ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ గందరగోళాలు, మాటల యుద్ధం మధ్య పూర్తి అయింది. అయితే ఇంటి సభ్యులు నిబంధనలు ఉల్లంఘించడంతో ముగ్గురు పోటీదారులను, అలాగే ఇద్దరు సంచాలకులను బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలిగిస్తూ ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు.